సోమవారం 14 సెప్టెంబర్ 2009

ఈ-మెయిల్ ద్వారా డబ్బు (PayingClub)

కాస్తంత ఓపిక, సహనం ఉంటే డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా అనిపిస్తుంది ఈ పేజీలు చూస్తే...కానీ అన్ని సైట్లు ఒకేలా ఉండవు... మోసపోకుండా జరా జాగ్రత్తగా ఉండండి. Free Membership is not a risky one. Think before opting Upgraded Membership. Better get some money from FREE MEMBERSHIP. Then go for Upgraded one. Finally, enjoy with online money.


payingclub.com

PayingClub.COM




Free Member Benefits
-----------------------------------------


  • 100% Free Membership

  • All Paid emails worth $10

  • $5 per each PTC

  • Signup Bonus $100

  • Referr others and get $10 per each referral

  • Free Member Minimum Payout $5000 (easy to get)

  • We guarantee that all members will get their Payout!

  • Payout via : LibertyReserve, Paypal, Alertpay, Check

  • Referrals levels : 30%


WELCOME TO INDIA After Earning Sufficient Cash. Enjoy India's Beauty And Its Lovely Beaches. Join This Site, And Fill Your Packet With Lots Of Money. With Your Two Months Effort You Can Visit India. I Wish You A Happy And Pleasant Journey. Thanks For Joining. Good Luck.


Yours Lahari (Rambabu) From Chennai, INDIA


Indian Patriotic Songs

Telugu Patriotic Songs





Upgraded Member Benefits
---------------------------------------------------


  • You will get all benefits of free members

  • $1000 minimum payout for Upgrade members

  • 50 New, Free, Fresh Referrals

  • Each Paid email worth $20

  • $10 per each PTC

  • 55% from referrals

  • Never deleted, No turning numbers


CLICK HERE TO JOIN




సోమవారం 24 ఆగస్టు 2009

ఈ-మెయిల్ ద్వారా డబ్బు (PayingPTR.COM)

కాస్తంత ఓపిక, సహనం ఉంటే డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా అనిపిస్తుంది ఈ పేజీలు చూస్తే...కానీ అన్ని సైట్లు ఒకేలా ఉండవు... మోసపోకుండా జరా జాగ్రత్తగా ఉండండి. Free Membership is not a risky one. Think before opting Upgraded Membership. Better get some money from FREE MEMBERSHIP. Then go for Upgraded one. Finally, enjoy with online money.




Free Member Benefits
------------------------------------
  • International members are welcome !
  • Paid emails worth $1.0 per every mail.
  • Clicking Paid Banners $0.5
  • For Each Referrel $1.0
  • You will recieve 30% earnings from each referral.
  • Minimum payout for free members is just $500.
  • Payout twice in a month.
  • Payout via: Paypal, Liberty Reserve, Check and Alertpay
  • WELCOME BACK TO INDIA After Earning Sufficient Cash. Get Back to Your Old Memories and Share Your Abroad Feelings With Your Parents and Others. Join This Site, And Fill Your Packet With Lots Of Money. With Your Two Months Effort You Can Visit India. I Wish You A Happy & Pleasant Journey. Thanks For Joining. Good Luck.

    Yours Lahari From Chennai


    Upgraded Member Benefits
    --------------------------------------------
  • Free Gift HP Compaq
  • No Taxes - other fees - payments
  • 500 referrals per one year free in your downline
  • No downline required for payout
  • NO PAYOUT LIMIT
  • You can withdraw money Everyday or weakly.

  • మంగళవారం 18 ఆగస్టు 2009

    ఈ-మెయిల్ ద్వారా డబ్బు (GetRichPTR)

    కాస్తంత ఓపిక, సహనం ఉంటే డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా అనిపిస్తుంది ఈ పేజీలు చూస్తే...కానీ అన్ని సైట్లు ఒకేలా ఉండవు... మోసపోకుండా జరా జాగ్రత్తగా ఉండండి. Free Membership is not a risky one. Think before opting Upgraded Membership. Better get some money from FREE MEMBERSHIP. Then go for Upgraded one. Finally, enjoy with online money.



    Free Member Benefits
    -----------------------------------------

    • 100% Free Membership
  • Worldwide Program - We accept all members.
  • Paid Emails worth $1.0
  • All PaidToClicks worth $0.5 (banners)
  • Payout Limit $2500 (Easy to Reach)
  • Signup bonus $20 till 10.000 members
  • $1.0 to your account for every referral
  • 2 level of referrals : 10% ,5%
  • Payment by LibertyReserve, AlertPay, Paypal, Check

  • Upgraded Member Benefits
    ---------------------------------------------------

    • You will get all benefits of free members
  • Lifetime membership Cost only $177
  • 100% Free Gift (Apple Unibody 2.0Ghz MacBook)
  • Payout Limit $500
  • Paid Emails worth $2.0
  • 25 Free Referrals to your downline
  • $100 to your account for every Premium Member
  • 2 level of referrals : 35% ,25%

  • ఈ-మెయిల్ ద్వారా డబ్బు (MassivePTR)

    కాస్తంత ఓపిక, సహనం ఉంటే డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా అనిపిస్తుంది ఈ పేజీలు చూస్తే...కానీ అన్ని సైట్లు ఒకేలా ఉండవు... మోసపోకుండా జరా జాగ్రత్తగా ఉండండి. Free Membership is not a risky one. Think before opting Upgraded Membership. Better get some money from FREE MEMBERSHIP. Then go for Upgraded one. Finally, enjoy with online money.



    massiveptr.com


    Free Member Benefits
    -----------------------------------------

    • 100% Free Membership
  • Real Money to your account!
  • All Paid emails worth $10
  • $5 per each PTC
  • Signup Bonus$500
  • Referr others and get $1.0 per each referral
  • Free Member Minimum Payout $5000 (easy to get)
  • Massive amount of Paid Emails
  • We guarantee that all members will get their Payout!
  • Payout via : LibertyReserve, Paypal, Alertpay, Check
  • 2 referrals levels : 1st. - 10% , 2nd. - 2%

  • Upgraded Member Benefits
    ---------------------------------------------------

    • You will get all benefits of free members
  • No minimum payout for Upgrade members
  • Free advertising - promote whatever you want for free
  • 100+ New, Free, Fresh Referrals each month
  • Wire Transfer , Moneygram and more available
  • 100% FREE GIFT Apple iPod touch 32GB
  • 24/7 Phone Support
  • 30 day moneyback guarantee
  • Each Paid email worth $15
  • 250% More Paid emails ( aprox. 50 weekly )
  • Never deleted, No turning numbers

  • శుక్రవారం 31 జూలై 2009

    దేశభక్తి గీతాలు


    జాతీయ మరియు తెలుగు దేశభక్తి గీతాలను వినండి.

    (Very nice collections)



    CLICK HERE



    Don't forget to give the comment.

    Earn by reading e-mails

    Are you a full-time/part-time employee?
    Are you a un-employee?
    Are you a House Wife?
    Do you know little about Internet and emails?
    Do you have net connection at home?
    Do you go regularly to Internet Cafe?


    If your answer is "yes" to the above then YOU ARE ELIGIBLE to GET NET CASH (between $250 and $2000 per month). Just read e-mails and click some links, the money is yours. It is very easy and need 1-2 hours of your valuable time. For this just follow the steps.

    1) Visit the following site of your interest.
    1. Payment Only After Reaching The Minimum Amount For Free Members
    2. Payment Only For The Members Whose Accounts Are Active For 60 Days
    3. Payment Only for The Upgraded Members
    2) Click at your interested banner/ad given in that site.

    3) Have a membership (Free of Cost) by Joining to their group.

    4) After having the membership, you will regularly get mails to your e-mail account.

    5) You must read the email and click the link which pays you cash to your membership.

    6) After reaching to minimum payout, ask for the payout.

    7) Finally, you need a Paypal account for money transfer. Create Paypal Account HERE

    Thats it.
    It is very easy and I am sure that you will be benefited from this.

    Have a nice time.
    Lahari

    ఆదివారం 14 జూన్ 2009

    తెలుగులో మన తెలుగు వెబ్‌సైట్‌లు....

    చాలా కాలం తరువాత మా తెలుగు తల్లికి మల్లె పూదండ పాట విందామా!!!



    ఇక్కడ తెలుగులో మన తెలుగు వెబ్‌సైట్‌ల వివరాలను సేకరించి పొందుపరచాను. బహుశా మీకు ఉపయోగపడవచ్చు. ప్రపంచంలోని మన తెలుగు సంఘాలను కూడా జోడించాను. ప్రముఖ తెలుగు పాటల వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి కొన్ని వెబ్‌సైట్‌లు పని చేయడం లేదు. దయచేసి వాటిని తెలియచేస్తే సరిచేయగలను.



    వీటి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    బుధవారం 3 జూన్ 2009

    మీకు కలర్ బ్లైండ్ లేదా?




    మీకు కలర్ బ్లైండ్ ఉందా? నాకు తెలిసి అందరికి ఉన్నట్లే.. అంగీకరించరా?




    నా గోరు అందం, పదును...


    ఈ విశాల ప్రపంచంలో ఈ భూమి ఎంత?
    అందులో మనిషి ఎంత? నేనెంత?
    నాలో నా ఎడమ కాలి బొటని వేలు గోరెంత?

    దీని గురించా నేను ఎప్పుడూ అందమైనదని, పదునైందనీ పొగుడుకుంటూ ఉంటాను!
    ఛీ! దీనిని చూపించా ప్రపంచాన్ని బయపెట్టాలని చూశాను
    తెలియక బయపెట్టానే అనుకో ఎందుకు ఈ ప్రపంచం బయపడాలి?

    చివరకి అర్థం అయింది. భయం గోరుతో కాదు
    మానవ మనో వెలితుల వల్లనే
    ఈ వెలితులే మనిషిని శాసిస్తున్నాయి
    ఎంతో వికాసంతో, మానవత్వంతో, స్వేచ్చతో గడపాల్సిన మనిషి
    వెలితుల గుప్పిట్లో బంధీ అయి ఉన్నాడు

    నా తిక్క మనసుకి ఏదో అర్థం అయిందని అనుకున్నాను
    కానీ ఈ తిక్క ఎప్పటికీ వదలదనే నగ్న సత్యం నన్ను హతాశుడిని చేసింది
    ఈ వెలితి శాశ్వతమా? ఇది అనివార్యమా?

    సత్యం తెలిసింది కాబట్టి గోరు బయపెట్టక పోవచ్చు!!!
    కానీ తల వెంట్రుక కొన బయపెడుతుందేమో!!!
    బయపెడదామా మరి? ఇంకెందుకు ఆలస్యం!!!

    నాకీ తిక్క వదలదా? ఈ తిక్క నాకు శాశ్వతమా?

    నా మొదటి బ్లాగు….రాయగలనా!!!


    ఏదైనా అయ్యింది…బ్లాగు నేనూ మొదలెడదామని కూర్చున్నాను. కూర్చున్నాకా అర్థమయ్యింది అది ఎంత కష్టమో! ఏం రాద్దామా అని కాస్సేపు, తెలుగులో ఎలా టైపు చెయ్యాలా అని కాస్సేపు ఆలోచించాకా ఆ ఆలోచనను ముగిద్దామనుకున్నాను. ఇంతలో గతం లోని నా వైపల్యాలు జ్ఞాపకానికొచ్చాయి. మళ్ళీ ఆలోచించాను తప్పని సరిగా ఈసారి విజయం పొందాలని.


    నా తిక్క మనసు దిగి రాలేదు. మళ్శీ వైపల్యం. ఎంతకాలం ఇలా? నా మనసు ఎందుకిలా వ్యతిరేకిస్తోంది. ఏదో ఒకటి రాస్తే పోలా…. ఎవరో ఒకరు చూడాలని లేదు కదా… తిక్క ముదురుతోంది. ఇక ఇలా కాదులే అని మా అన్నయ్యని పిలిచాను. ఏదో ఒకటి చెప్పమని. ఇదే నీ మొదటి బ్లాగు అన్నాడు. గూడార్థం అర్థం అయ్యింది.


    మొత్తానికి నా మొదటి బ్లాగు రెడీ అయ్యింది. ఇంతకీ అన్నయ్య ఎవరో తెలుసా? ఇంకెవరు నా తిక్క మనసే. ఇక నా తిక్కను మీరు బరించక తప్పదు. నేను మొదలెట్టేశాగా!