చాలా కాలం తరువాత మా తెలుగు తల్లికి మల్లె పూదండ పాట విందామా!!!
ఇక్కడ తెలుగులో మన తెలుగు వెబ్‌సైట్‌ల వివరాలను సేకరించి పొందుపరచాను. బహుశా మీకు ఉపయోగపడవచ్చు. ప్రపంచంలోని మన తెలుగు సంఘాలను కూడా జోడించాను. ప్రముఖ తెలుగు పాటల వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి కొన్ని వెబ్‌సైట్‌లు పని చేయడం లేదు. దయచేసి వాటిని తెలియచేస్తే సరిచేయగలను.
వీటి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



























Valuable information about telugu sites.
ప్రత్యుత్తరంతొలగించుKeep it up.